Sunday 12 December 2010

అప్పడు పవన్ వాళ్ళింటి చుట్టూ తిరగటం మొదలు పెట్టాడు....ఇలా వారం రోజులుగా వాల్లిటి చుట్టుతిరిగాడు ఒక రోజు తను చూసింది...రమ్మని పిలిచింది...వాడు వాల్లిటి లోపలి వెళ్ళాడు ఆమె అడిగింది పవన్ ను ఈక్కడ ఏంచేస్తున్నావ్ అని అప్పడు వాడు ఉరికే ఇలా వచాను నువ్వు కనిపించావ్ అని చెప్పాడు....ఆలా ఇద్దరు ఒక అరగంట వరకు మాట్లాడుకునారు....ఆమె వాళ్ళ అమ్మ కు పరిచయం చేసింది పవన్ ను...ఇక క్లాసులు స్టార్ట్ ఐయాయి......రోజు ఇద్దరు పవన్ వచ్చే టైంకు రాధిక ఎదురు చూసేది.....రాధిక వచ్చే టైంకు పవన్ ఎదురు చూసేవాడు.....ఇక స్కూల్ లో ఇదరు చూసి నవ్వుకోవటం టైం దొరికితే మాట్లాడటం లాంటివి చేసేవారు.......రాధిక లవ్ ను పవన్ లవ్ ఆ లేక   స్నేహం ఆ  అని ఆలోచించాడు....వాడికి తిలియకుండానే వాడు లవ్ లో  పడిపోయాడు.....రాధిక ఒకరోజు కనిపించక పోయిన డల్ గా ఉండేవాడు....ఆమె గురించి ఆలోచించసాగాడు....
                 
                         తరువాతది రేపు రాస్తాను        

No comments:

Post a Comment