Sunday 12 December 2010

అప్పడు పవన్ వాళ్ళింటి చుట్టూ తిరగటం మొదలు పెట్టాడు....ఇలా వారం రోజులుగా వాల్లిటి చుట్టుతిరిగాడు ఒక రోజు తను చూసింది...రమ్మని పిలిచింది...వాడు వాల్లిటి లోపలి వెళ్ళాడు ఆమె అడిగింది పవన్ ను ఈక్కడ ఏంచేస్తున్నావ్ అని అప్పడు వాడు ఉరికే ఇలా వచాను నువ్వు కనిపించావ్ అని చెప్పాడు....ఆలా ఇద్దరు ఒక అరగంట వరకు మాట్లాడుకునారు....ఆమె వాళ్ళ అమ్మ కు పరిచయం చేసింది పవన్ ను...ఇక క్లాసులు స్టార్ట్ ఐయాయి......రోజు ఇద్దరు పవన్ వచ్చే టైంకు రాధిక ఎదురు చూసేది.....రాధిక వచ్చే టైంకు పవన్ ఎదురు చూసేవాడు.....ఇక స్కూల్ లో ఇదరు చూసి నవ్వుకోవటం టైం దొరికితే మాట్లాడటం లాంటివి చేసేవారు.......రాధిక లవ్ ను పవన్ లవ్ ఆ లేక   స్నేహం ఆ  అని ఆలోచించాడు....వాడికి తిలియకుండానే వాడు లవ్ లో  పడిపోయాడు.....రాధిక ఒకరోజు కనిపించక పోయిన డల్ గా ఉండేవాడు....ఆమె గురించి ఆలోచించసాగాడు....
                 
                         తరువాతది రేపు రాస్తాను        

Wednesday 8 December 2010

ఈల చాల రోజులు గడచిపోయాయి...ఈల చూసుకుంటూ సుమ్మార్ క్లాసెస్ గడిచిపోయయి....మల్లి నెల వరకు స్కూల్ లేదు...వాడు ఆ నెల రోజు నాతోనే గడిపాడు...పవన్ కూడా రాధిక గురించి నన్ను అడిగేవాడు....రాధిక హౌస్ ఎక్కడ  ఉంటుంది...నేను నీకెందుకు అని అడిగాను కానీ పవన్ ఉరికే  తెలుసుకుందాం అని అన్నాడు....ఒక రోజు పవన్ మా ఇంటికి వచ్చాడు....మా క్లాసు మెంట్ హారిక అని ఒక అమ్మాయి  ఉంది...హరిక నాకు నోట్స్ ఇచ్చింది....తను ఉరికి వెళ్తుండట.....నన్ను ఎవ్వమనది......అని నాతో చెప్పాడు కానీ ఎప్పడు స్కూల్ బ్యాండ్ కదా అన్నాను నేను....అవ్వను కానీ ఈ నోట్స్ తనకు చాల అవసరం అట రాడిక కు అని చెప్పింది అని నాతో చెపాడు...సరే అని రాధిక అడ్రెస్స్  ఈచాను   


          తరువతది రేపు చెప్తాను

Tuesday 7 December 2010

పదవతరగతి ప్రేమ

మేము చిన్నాపడినుంచి అడుతుపడుతూ  ఉండేవాళ్ళం ఆ రోజులో మాకు లవ్ గురించి అంత పేదగా ఏం తెలియదు నాకు ఒక ఫ్రెండ్ ఉండే వాడు...మేము చాలా మంచి ఫ్రెండ్స్  మేము  చిన్నపడినుంచి ఫ్రెండ్స్ మేము 10 క్లాసు వరకు చాలా హ్యాపీ గా ఉన్నాము....10 మా ఫ్రెండ్ లవ్ లో పడడు అది ఒక తీయని కథ.........
          నా పేరు నందీశ్  నా ఫ్రెండ్ పేరు " పవన్ " ఇంతకి ఆ అమ్మాయి ఎవరు...అని అనుకుంటున్నారా.......ఆ అమ్మాయి విషయానికే  వస్తున్నా...ఆ అమ్మాయి పేరు " రాదిక " ఈ అమ్మాయి మా స్కూల్ కు 8థ్ లో మా స్కూల్ కు వచ్చింది.......రాదిక కొత్త గా వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి చాలా బాగుంట్టుంది.....అమ్మాయిలకు పవన్ అంటే చాలా ఇష్టం కానీ పవన్ అమ్మాయి లను ఎక్కువగా  పటించుకునేవాడుకాదు...మేము చూస్తుండగానే పదవతరగతి వచేసం....
                అప్పడు మాకు మే నెల లో క్లాసు లు స్టార్ట్ ఐయాయి...మాకు పడవ తరుగతి వరకు ఆడవాళ్లకు మొగవలకు వెరు గా క్లాసు లు ఉండేవి...సమ్మార్ లో మాత్రం ఆడవారిని మొగ్గవారిని ఒకే క్లాసు లో ఉండేవాళ్ళం.....ఆ రోజులో పవన్ ను రాదిక అనే అమ్మాయి చూడటం మొదలు పెట్టింది....మాకు ఏం పని క్లాసు లో కూర్చొని దిక్కులు చూడటం తప్ప......ఎనక్క కొన్ని రోజులకు నవ్వటం మొదలు పెట్టింది...కానీ రాదిక చూస్తున్న విషయం పవన్ మొదట అర్థం కాలేదు ఆ తరువాత ఎక్కడ కలిసిన నవ్వేది.....ఎప్పడు తనను చూసేది...అతడు రావటం లేట్ ఐనదంటే కిటికీ నుంచి చూసేది వస్తునాడ లేదో అని అతడు క్లాసు లోకి వచాడు అంటే అమే మొకం లో కనబడే ఆనందం అంత ఎంత కాదు......
                   మిగతాది తరువాత చెప్తాను