Tuesday 7 December 2010

పదవతరగతి ప్రేమ

మేము చిన్నాపడినుంచి అడుతుపడుతూ  ఉండేవాళ్ళం ఆ రోజులో మాకు లవ్ గురించి అంత పేదగా ఏం తెలియదు నాకు ఒక ఫ్రెండ్ ఉండే వాడు...మేము చాలా మంచి ఫ్రెండ్స్  మేము  చిన్నపడినుంచి ఫ్రెండ్స్ మేము 10 క్లాసు వరకు చాలా హ్యాపీ గా ఉన్నాము....10 మా ఫ్రెండ్ లవ్ లో పడడు అది ఒక తీయని కథ.........
          నా పేరు నందీశ్  నా ఫ్రెండ్ పేరు " పవన్ " ఇంతకి ఆ అమ్మాయి ఎవరు...అని అనుకుంటున్నారా.......ఆ అమ్మాయి విషయానికే  వస్తున్నా...ఆ అమ్మాయి పేరు " రాదిక " ఈ అమ్మాయి మా స్కూల్ కు 8థ్ లో మా స్కూల్ కు వచ్చింది.......రాదిక కొత్త గా వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి చాలా బాగుంట్టుంది.....అమ్మాయిలకు పవన్ అంటే చాలా ఇష్టం కానీ పవన్ అమ్మాయి లను ఎక్కువగా  పటించుకునేవాడుకాదు...మేము చూస్తుండగానే పదవతరగతి వచేసం....
                అప్పడు మాకు మే నెల లో క్లాసు లు స్టార్ట్ ఐయాయి...మాకు పడవ తరుగతి వరకు ఆడవాళ్లకు మొగవలకు వెరు గా క్లాసు లు ఉండేవి...సమ్మార్ లో మాత్రం ఆడవారిని మొగ్గవారిని ఒకే క్లాసు లో ఉండేవాళ్ళం.....ఆ రోజులో పవన్ ను రాదిక అనే అమ్మాయి చూడటం మొదలు పెట్టింది....మాకు ఏం పని క్లాసు లో కూర్చొని దిక్కులు చూడటం తప్ప......ఎనక్క కొన్ని రోజులకు నవ్వటం మొదలు పెట్టింది...కానీ రాదిక చూస్తున్న విషయం పవన్ మొదట అర్థం కాలేదు ఆ తరువాత ఎక్కడ కలిసిన నవ్వేది.....ఎప్పడు తనను చూసేది...అతడు రావటం లేట్ ఐనదంటే కిటికీ నుంచి చూసేది వస్తునాడ లేదో అని అతడు క్లాసు లోకి వచాడు అంటే అమే మొకం లో కనబడే ఆనందం అంత ఎంత కాదు......
                   మిగతాది తరువాత చెప్తాను    

No comments:

Post a Comment